- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Asia Cup: పాక్ టీంలో వాళ్లు లేకపోవడం Rohith Sharma అదృష్టం: రాజ్‌కుమార్
దిశ, వెబ్‌డెస్క్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఎదుకు పెద్ద పెద్ద సవాళ్లు ఉన్నాయి. పాక్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తన ఆసియా కప్ జర్నీని ప్రారంభించనుంది. రోహిత్ సారథ్యంలో టీమిండియా తన దాయాది పోరులో విజయం సాధిస్తుందా, హిట్ మ్యాన్ మైదానంలో పరుగుల వరద పారిస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ చిన్నప్పటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లు లేకపోవడం రోహిత్ అదృష్టమని ఆయన అన్నారు.
అంతేకాకుండా వారు లేకపోవడంతో రోహిత్ మంచి స్కోర్ చేయడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. 'రోహిత్ శర్మ అదృష్టం ఆసియా కప్‌లో పాల్గొంటున్న పాక్ జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లు లేరు' అని రాజ్‌కుమార్ అన్నారు. అయితే ఇటీవల ఇండియా మాజీ ఆల్‌రౌండర్ రీతిందర్ సింగ్ సోధి రోహిత్‌పై హాట్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్ ఖచ్చితంగా తన టీ20 గణాంకాలను ఇంప్రూవ్ చేసుకోవాలని తెలిపారు.
సరికొత్త రికార్డ్ సృష్టించనున్న విరాట్ కోహ్లీ.. చేయాల్సిందల్లా అదొక్కటే.