- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > స్పోర్ట్స్ > శ్రీలంకను హోమ్ గ్రౌండ్‌గా మార్చుకున్న కోహ్లీ.. అక్కడ ఆడిన ప్రతి మ్యాచులో సెంచరీ
శ్రీలంకను హోమ్ గ్రౌండ్‌గా మార్చుకున్న కోహ్లీ.. అక్కడ ఆడిన ప్రతి మ్యాచులో సెంచరీ
X
దిశ, వెబ్‌డెస్క్: భారత రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్ 2023 లో భాగంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచులో సెంచరీతో రాణించాడు. కాగా శ్రీలంకలోని కొలంబో మైదానంలో కోహ్లీ వరుసగా నాలుగో సెంచరీని నమోదు చేసుకున్నాడు. కోహ్లీ గతంలో ఇదే గ్రౌండ్‌లో వరుసగా 128*(119), 128*(119), 131(96), 110*(116), 122*(94) పరుగులు చేశాడు. దీంతో కోహ్లీ ఈ మైదానంలో 120 ప్లస్ స్ట్రైక్ రేటుతో వరుస సెంచరీలతో శ్రీలంకలోని కొలంబోను కోహ్లీ తన హోమ్ గ్రౌండ్ గా మార్చుసుకున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆయన ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచులో భారత్ 228 పరుగులు తేడాతో విజయం సాధించి పాకిస్థాన్ జట్టును తుక్కు తుక్కుగా ఓడించింది.
Advertisement
- Tags
- virat kohli
Next Story