- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత క్రీడాభిమానులు ఈరోజును ఎప్పటికీ మర్చిపోలేరు!
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు 2nd ఏప్రిల్ 2011. మైదానంలో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న వేల కళ్లు. క్రీజులు టీమిండియా సారథి ఎమ్ఎస్ ధోనీ, ఆల్‌రౌండర్ యువరాజ్. ఒక్కసారిగా సైలెంట్ అయిన మైదానం. అదే సమయంలో సిక్స్ కొట్టి భారత్‌కు వరల్డ్ కప్ సాధించి పెట్టాడు ధోనీ. టీమిండియా వరల్డ్ కప్ సాధించి నేటికి సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తైంది. దీంతో ఆ మధుర జ్ఞాపకాల్ని క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. చరిత్రలో నిలిచేపోయే మ్యాచ్‌గా మలిచిన కెప్టెన్ ధోనీకి ధన్యవాదాలు చెబుతున్నారు. ‘‘Dhoni finishes off in style, A magnificent strike into the crowd, India lifts the World Cup after 28 years’’ అంటూ రవిశాస్త్రి చేసిన గూస్‌బంప్స్ కామెంటరీని తలుచుకొని ఎమోషనల్ అవుతున్నారు.
✔ Dhoni finishes off in style 🏁
— Royal Challengers Bangalore (@RCBTweets) April 2, 2023
✔ A magnificent strike into the crowd 🔥
✔ India lifts the World Cup after 28 years 🏆#OnThisDay in 2011, a dream of 1.2 billion came true! 🥹#PlayBold #TeamIndia pic.twitter.com/rdKssYbWvR