- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముగ్గురు పారా ఆర్చరీలకు పతకాలు
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ ఆర్చరీ ఓషియానియా పారా గ్రాండ్ ప్రిక్స్ టోర్నీలో భారత ఆర్చరీలు సత్తాచాటారు. మహిళల కాంపౌండ్ ఓపెన్ కేటగిరీలో సరిత రజత పతకం సాధించింది. ఫైనల్‌లో సరిత 141-145 తేడాతో సింగపూర్ ఆర్చర్ అలీమ్ చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టింది. అలాగే, రికర్వ్ ఓపెన్ పురుషుల, మహిళల కేటగిరీల్లో హర్విందర్ సింగ్, పూజ కాంస్య పతకాలు దక్కించుకున్నారు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌ల్లో హర్విందర్ సింగ్ 6-2 తేడాతో కాంఘున్(సౌత్ కొరియా)ను ఓడించగా.. పూజ 6-2 తేడాతోనే ఓయున్ ఎర్డెన్(మంగోలియా)ను చిత్తు చేసింది. మొత్తంగా ఈ టోర్నీని భారత్ రజతం, రెండు కాంస్య పతకాలతో ముగించింది.
Advertisement
- Tags
- #Indian Arches
Next Story