- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
INDvsPAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్-2022లో భాగంగా టీమిండియాలో మరోసారి చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌తో తలపడనుంది. సూపర్-4 లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రసవత్తర మ్యాచ్ జరుగనుంది. కాగా, ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లు ఒకసారి తలపడగా.. భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి భారత్‌పై పాక్ పగ తీర్చుకోవాలని చూస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రెండు జట్లు కూడా బలంగానే ఉన్నాయి. దాయాది దేశాలు కావడం మూలంగా ఎవరు ఎవరికీ అవకాశం ఇవ్వకుండా గెలుపు కోసం ఇరు జట్లు తీవ్రంగా కష్టపడనున్నాయి. మరి ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
జట్లు..
భారత్: రోహిత్ శర్మ(c), రిషబ్ పంత్ (wk), KL రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, దినేష్ కార్తీక్, అవేష్ ఖాన్, దీపక్ హుడా
పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్ (wk), బాబర్ అజామ్(c), ఫఖర్ జమాన్, ఖుష్దిల్ షా, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, హసన్ అలీ, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్, హైదర్ అలీ