- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వన్డే చరిత్రలో తొలిసారి.. చరిత్ర సృష్టించిన Team India..

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో వన్డే భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. రాయపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు కేవలం 15 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి.. చరిత్రలో అత్యల్ప స్కోరుకే తొలి ఐదు వికెట్లు కోల్పోయిన జట్టుగా న్యూజిలాండ్ చెత్త రికార్డును సృష్టించింది. అలాగే 15 పరుగులకే న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ యొక్క తొలి 5 వికెట్లు తీసి రికార్డు సృష్టించింది. కాగా 2001లో కొలంబోలో శ్రీలంకపై వారి మునుపటి మొదటి ఐదు వికెట్ల పతనం (18 పరుగులు) జరిగింది.
ఇవి కూడా చదవండి : సత్తా చాటిన Team India బౌలర్లు.. కుప్పకూలిన కివీస్
Next Story