- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IND vs PAK: కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ..

X
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ సూపర్-4లో భాగంగా పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ (50*) హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. గాయం నుంచి కోలుకుని వచ్చి ఎలా ఆడతాడనే విమర్శకుల అంచనాలను పటాపంచలు చేస్తూ అర్ధశతకం సాధించాడు. విరాట్ కోహ్లీ (44*), కేఎల్ రాహుల్ (65*) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 231/2. వర్షం కారణంగా అంతరాయం కలిగినప్పటికీ భారత్, పాక్ మ్యాచ్ రిజర్వ్‌డేలోనూ దాదాపు గంటన్నరకుపైగా ఆలస్యంగా ప్రారంభమైంది.
సెంచరీ భాగస్వామ్యం..
విరాట్ కోహ్లీ (40*), కేఎల్ రాహుల్ (63*) సెంచరీ భాగస్వామ్యంతో అదరగొట్టేస్తున్నారు. కేవలం 103 బంతుల్లోనే 102 పరుగులను జోడించారు.
Next Story