IND vs BAN 2nd T20I టాస్ గెలిచిన బంగ్లాదేశ్

by Mahesh |   ( Updated:2024-10-09 13:33:13.0  )
IND vs BAN 2nd T20I టాస్ గెలిచిన బంగ్లాదేశ్
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనలో భాగంగా మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. ఇందులో భాగంగా నేడు రెండో టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ప్రారంభం అయింది. కాగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే మొదటి టీ20లో చిత్తుగా ఓడి బంగ్లా జట్టు ఈ మ్యాచులో ఎలాగైన గెలిచిన సిరీస్ రేసులో నిలవాలని చూస్తుంది. అలాగే మరోపక్క మొదటి టీ20లో భారీ విజయం అందుకున్న టీం ఇండియా ఈ మ్యచులోను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. భారత జట్టు మొదటి టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. మరోపక్క బంగ్లాదేశ్ జట్టు ఒక ప్లేయర్ ను మాత్రమే మార్చింది.

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(c), నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, లిటన్ దాస్(w), నజ్ముల్ హొస్సేన్ శాంటో(c), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్

Advertisement

Next Story