IND vs AUS 3rd ODI: మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌..

by Vinod kumar |   ( Updated:2023-10-03 12:37:33.0  )
IND vs AUS 3rd ODI: మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: 242 పరుగుల వద్ద ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 74 పరుగులు చేసి స్మిత్‌ (74) ఔటయ్యాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో స్మిత్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 32 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 242/3గా ఉంది. లబూషేన్‌ (13), అలెక్స్‌ క్యారీ (0) క్రీజ్లో ఉన్నారు.

తృటిలో సెంచరీ చేజార్చుకున్న మార్ష్‌..

మిచెల్‌ మార్ష్‌ 4 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మార్ష్‌ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి కుల్దీప్‌ బౌలింగ్‌లో ప్రసిద్ద్‌ కృష్ణకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

Next Story