- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలుగమ్మాయి శ్రీవల్లి జోరు
by Harish |
X
దిశ, స్పోర్ట్స్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతున్న ఐటీఎఫ్ ఉమెన్స్-35 టెన్నిస్ టోర్నీలో తెలుగమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక జోరు కొనసాగిస్తున్నది. ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో శ్రీవల్లి 6-1, 2-6, 6-2 తేడాతో స్లోవేకియా క్రీడాకారిణి విక్టోరియా మోర్వయోవాను ఓడించింది. క్వార్టర్స్‌లో జస్టినా మికుల్స్కైటె(లిథువేనియా)ను ఎదుర్కొనుంది. మరో తెలుగమ్మాయి యమలపల్లి సహజ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. రెండో రౌండ్‌లో 4వ సీడ్ సవాంగ్‌కేవ్(థాయిలాండ్) చేతిలో 6-1, 6-4 తేడాతో ఓడిపోయింది.
Advertisement
- Tags
- #Rashmikaa
Next Story