- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షమికి ఆల్టర్నేట్ అతడే.. : మాథ్యూ హేడెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
by Sathputhe Rajesh |
X
దిశ, స్పోర్ట్స్ : భారత బౌలింగ్ లైన్ అప్‌లో షమికి ఆల్టర్నేట్ ఆకాష్ దీప్ అని ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ అన్నాడు. భారత బౌలింగ్ ఆప్షన్స్ గురించి ఓ చానెల్‌తో ఆయన మాట్లాడాడు. ‘ఆస్ట్రేలియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ రాణించాడు. అయితే మహమ్మద్ షమి పాత్రను పోషించగల సత్తా ఆకాష్ దీప్‌కు ఉంది. పెర్త్, ఆడిలైడ్‌లో ఆకాష్ రాణించగలడు. ఈ రెండు పిచ్‌లు పేస్ బౌలర్లకు సహకరిస్తాయి.’ అన్నాడు. పెర్త్ టెస్ట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. రెండు జట్లు ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నాయి. హ్యాట్రిక్ సిరీస్‌ల ఓటమి గండం నుంచి గట్టేక్కాలని ఆసీస్ భావిస్తోంది. భారత్ న్యూజిలాండ్‌తో సిరీస్ క్లీన్ స్వీప్ తర్వాత బౌన్స్ బ్యాక్ కావాలని యత్నిస్తోంది.
Advertisement
Next Story