- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మోర్గాన్
X
దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానన్న మోర్గాన్.. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఇంగ్లాండ్ జట్టు తరపున 16 టెస్టులు, 248 వన్డేలు, 115 టీ20లు, ఐపీఎల్‌లో 83 మ్యాచ్‌లు ఆడి అదరగొట్టారు. అంతేగాకుండా.. 2019లో ఇంగ్లాండ్‌కు ఇయాన్ మోర్గాన్ ప్రపంచ కప్ అందించారు. మోర్గాన్ తన ప్రకటనలో అంతర్జాతీయ, ఫ్రాంచైజీ టోర్నమెంట్‌లలో ప్రసారకర్తలతో కలిసి వ్యాఖ్యాతగా పండిట్‌గా పని చేస్తానని పేర్కొన్నాడు.
Advertisement
Next Story