Boxing Day Test: టెస్ట్ క్రికెట్‌లో "బాక్సింగ్‌ డే" టెస్ట్ మ్యాచ్ అంటే ?

by Mahesh |   ( Updated:2022-12-26 05:08:48.0  )
Boxing Day Test: టెస్ట్ క్రికెట్‌లో బాక్సింగ్‌ డే టెస్ట్ మ్యాచ్ అంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్ట్ క్రికెట్‌లో "బాక్సింగ్‌ డే" కు ఒక చరిత్ర ఉంది. ప్రధానంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో డిసెంబర్ 26న ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌ను బాక్సింగ్ డే టెస్ట్ అంటారు. ఒక సిద్ధాంతం ప్రకారం, విక్టోరియన్-యుగం ఇంగ్లాండ్‌లోని సేవకులకు క్రిస్మస్ తర్వాత రోజు బహుమతుల బాక్సులను అందించడం వల్ల డిసెంబర్ 26 బాక్సింగ్ డే గా పిలువబడింది. ఆస్ట్రేలియా 1990 నుండి ప్రతి సంవత్సరం బాక్సింగ్ డే టెస్ట్‌ను నిర్వహిస్తోంది.

Similar web:

శ్రద్ధా వాకర్ కేసులో కీలక సాక్ష్యం లభ్యం.. అది వింటే షాకే.

Advertisement

Next Story