- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
క్రికెటర్లు టోర్నమెంట్ మధ్యలో సెక్స్? పలువురు క్రికెటర్లు మాత్రం.. KKRఅసిస్టెంట్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: కొంతమంది క్రికెటర్లు క్రికెటే ప్రాణంగా భావిస్తారు. ఓడుతుంటే బాధ, కోపం ఆవేశం, గెలిస్తే పట్టలేని ఆనందం.. ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. కొంతమందికి టీమిండియాకు సెలక్ట్ కావాలని డ్రీమ్ ఉంటుంది. అందుకోసం వారు డే అండ్ నైట్ తెగ కష్టపడిపోతుంటారు. కొంచెం ఖాళీ సమయం దొరికినా ప్రాక్టీసులో మునిగిపోతారు. అయితే ఇంత బిజీగా ఉండే క్రికెటర్ల లైఫ్ లో సెక్స్ పాత్ర ఎలా ఉంటుంది? అని కేకే ఆర్ అసిస్టెంట్ కచ్ కరున్ నాయర్ ను యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా అడిగారు. దీనికి కేకేఆర్ అసిస్టెంట్ బదులిస్తూ.. ఈ ప్రశ్న మీరు నెటిటివ్ గా అడుగుతున్నారా? లేక పాజిటివ్‌గా అడుగుతున్నారా? అని అన్నాడు. ఎందుకంటే చాలా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అడిగారన్నాడు. ప్రతి మనిషి జీవితంలో సెక్స్ అనేది ఉంటుంది.. అలాగే క్రికెటర్ల లైఫ్ లో కూడా సెక్స్ ఉంటుందని తెలిపాడు.
అయినా శృంగారం లేకుండా ఏ మనిషి ఉంటాడో చెప్పండని తిరిగి ప్రశ్నించాడు. అయితే క్రికెటర్లు బిజీ షెడ్యూల్‌లో ఉన్న సమయంలో ఇది మంచిదా? చెడ్డదా? అని అడుగుతున్నారా? లేక వాళ్లు ఎన్ని సార్లు, ఎంత చేస్తారని అడుగుతున్నారా? అని నాయర్, రణవీర్‌ను తిరిగి ప్రశ్నించాడు. క్రికెటర్లు సెక్స్ చేస్తారని, అయితే అది ప్రతి ఒక్కరి విషయంలో డిఫరెంట్ గా ఉంటుంది. బిజీ షెడ్యూల్ సమయాల్లో సెక్స్ చేయాలా? వద్దా అని పలువురు క్రికెటర్లు ఆలోచిస్తారని నాయర్ వెల్లడించారు. పలువురు క్రికెటర్లు దాన్ని ఇష్టపడితే.. మరికొంతమంది శృంగారానికి దూరంగా ఉంటారని చెప్పాడు. ఇక కొంతమంది క్రికెటర్లు తమ సెక్స్ లైఫ్ గురించి టోర్నమెంట్ మధ్యలోనే ఓపెన్ గా మాట్లాడారని అన్నాడు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ వార్నర్ వైఫ్ మ్యాచ్ కు ముందు తన భర్త ఆ కోరిక కోరితే సహకరిస్తానని ఓ సందర్భంలో చెప్పిందని తెలిపాడు.