- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోనీ గర్వపడతారు.. పంత్ పై కార్తీక్ ప్రసంశలు
X
దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ రిషబ్ పంత్ పై ప్రసంశలు కురిపించాడు. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న చటోగ్రామ్ టెస్టులో 4వ రోజు నూరుల్ హసన్‌ను సంతో స్టంప్ అవుట్ చేశాడు. ఆ సమయంలో పంత్ అచ్చం ధోనీలా అవుట్ చేశాడు. దీనిపై స్పందించిన కార్తీక్.. నిన్ను చూస్తే ధోని గర్వపడతాడని అన్నాడు. "పంత్ బ్యాట్‌ను మిస్ అయ్యే బంతికి సిద్ధంగా ఉన్నాడు...అందుకే ఇది చాలా వేగంగా జరిగింది" అని కార్తీక్ తన ట్వీట్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి : పూజారాకు ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తి లేదు: టీమిండియా ప్లేయర్
Advertisement
Next Story