అర్షదీప్ క్రేజీ బాల్.. బాబర్ అజామ్ డకౌట్

by GSrikanth |
అర్షదీప్ క్రేజీ బాల్.. బాబర్ అజామ్ డకౌట్
X

దిశ; వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ డకౌట్ అయ్యారు. రెండో ఓవర్‌ తొలి బంతికే టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ వేసిన బంతిని ఎదుర్కోవడానికి ప్రయత్నించిన బాబర్ ఎల్బీడబ్ల్యూ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మహ్మద్ రిజ్వాన్‌తో పాటు షాన్ మసూద్ ఉన్నారు.

Advertisement

Next Story