- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Asia Cup లో రోహిత్ కంటే Babar Azam ఎక్కువ పరుగులు చేస్తాడు: Wasim Jaffer
X
దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ ప్రారంభానికి రంగం సిద్దమైంది. ఈ టోర్నీ కోసం క్రికెట్ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలి మ్యాచ్ శ్రీలంక, అప్ఘనిస్థాన్ మధ్య నేడు ప్రారంభం కానుంది. టీమిండియా, పాక్ మధ్య రెండో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మరనుంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ కెప్టెన్ రోహిత్ శర్మ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కంటే పాక్ కెప్టెన్ బాబర్ అజాం ఆసియా కప్‌లో ఎక్కువ పరుగులు చేస్తాడని వసీం జాఫర్ జోస్యం చెప్పాడు. రోహిత్ శర్మ మంచి ఫామ్‌తో పరుగులు చేస్తాడు. కానీ, బాబర్ ఎక్కువ పరుగులు చేస్తాడని చెప్పాడు. ఎందుకంటే బాబర్ ఆజం ప్రపంచ స్థాయి ఆటగాడు.. మూడు ఫార్మాట్లలో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారని తెలిపాడు. అంతేకాక బాబర్ అజాం ఎంత ఒత్తిడి లోనైన బాగా ఆడుతాడని చెప్పుకొచ్చాడు.
Advertisement
Next Story