ఆ మహిళా క్రికెటర్ల జట్టుకు గుడ్ న్యూస్.. కాంట్రాక్టు ఫీజు 66% పెంపు

by Mahesh |
ఆ మహిళా క్రికెటర్ల జట్టుకు గుడ్ న్యూస్.. కాంట్రాక్టు ఫీజు 66% పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా జట్టు మహిళా క్రికెటర్లకు గుడ్ న్యూస్ అందించింది. కేంద్ర కాంట్రాక్టు పొందిన మహిళా క్రికెటర్లందరికీ చెల్లింపులను పెంచుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. ప్రొఫెషనల్ మహిళా క్రికెటర్లకు చెల్లింపులను 66% పెంచుతున్నట్లు బోర్డు నిర్ణయించింది. దీంతో మహిళా క్రీడాకారులు ఐదు సంవత్సరాల వ్యవధిలో AU$133 మిలియన్లను (13.3 కోట్లు) పంచుకుంటారు. కాగా మునుపటి ఒప్పందంలో ప్రొఫెషనల్ మహిళా క్రికెటర్ల కోసం AU$80 మిలియన్లు (8 కోట్లు) అర్జించేవారు.

Advertisement

Next Story