AUS vs ENG : ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన.. బెయిర్ స్టో, మొయిన్ అలీపై వేటు వేసిన ECB

by Maddikunta Saikiran |
AUS vs ENG : ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్ కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన.. బెయిర్ స్టో, మొయిన్ అలీపై వేటు వేసిన ECB
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే నెల సెప్టెంబర్ లో తమ దేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20, వన్డే సిరీస్ లకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) తన టీంలను సోమవారం ప్రకటించింది. ఇంగ్లండ్ బోర్డు ప్రకటించిన స్క్వాడ్‌ల ప్రకారం ఐదుగురు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లను టీ20 లోకి సెలెక్ట్ చేశారు.బెయిర్‌స్టో, మోయిన్ అలీ అలాగే జోర్డాన్ లపై ECB వేటు వేసింది. జోస్ బట్లర్ వన్డేలు, టీ20 లకు రెండింటిలోనూ నాయకత్వం వహించనున్నాడు.

జట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

T20 జట్టు: జోస్ బట్లర్ (C), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రాన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లెరీ.

వన్డే జట్టు: జోస్ బట్లర్ (C) , జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, జాన్ టర్నర్.

Next Story