Asian Games 2023: ఆసియా క్రీడల్లో మరో గోల్డ్.. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు స్వర్ణం

by Vinod kumar |
Asian Games 2023: ఆసియా క్రీడల్లో మరో గోల్డ్.. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు స్వర్ణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడల్లో నీరజ్ చోప్రా దుమ్మురేపారు. జావెలిన్‌ను 88.88 మీటర్లు విసిరి బంగారు పతకం సాధించాడు. మరో భారత జావెలిన్ త్రోయర్ కిశోర్ కుమార్ జెనా సిల్వర్ మెడల్ సాధించారు. ఫైనల్‌లో ఈ ఇద్దరు అథ్లేట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఇద్దరూ ఒకరికి మించి మరొకరు జావెలిన్‌ను విసిరారు. కానీ చివరికి నీరజ్‌నే పసిడి ముద్దాడింది. నీరజ్‌కి గట్టి పోటీ ఇచ్చిన కిశోర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.

Advertisement

Next Story