Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..

by Vinod kumar |   ( Updated:2023-10-06 12:17:05.0  )
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం సాధించింది. పురుషుల హాకీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్‌ను 5-1తో ఓడించిన భారత్ గోల్డ్ పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు కూడా భారత్ నేరుగా బెర్త్ ఖాయం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాల్లో 22 స్వర్ణాలు చేరాయి.

Advertisement

Next Story