క్రికెటర్ పృథ్వీ షా పై ఫిర్యాదు చేసిన నటి సప్నా గిల్

by Mahesh |   ( Updated:2023-02-21 06:05:16.0  )
క్రికెటర్ పృథ్వీ షా పై ఫిర్యాదు చేసిన నటి సప్నా గిల్
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ ఇష్యూ పై మరో కేసు నమోదైంది. నటీ, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అయిన సప్నా గిల్ సోమవారం.. మేజిస్ట్రేట్ బెయిల్ పొందిన తర్వాత పృథ్వీ షా అతని స్నేహితుడి పై నమ్రత సెక్షన్ల కింద ఫిర్యాదు చేసింది. దీంతో సెల్ఫీ వివాహం మరోసారి ముదిరింది. కాగా కొద్ది రోజుల క్రితం సెల్ఫీ వ్యవహారంలో పృథ్వీ షా పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. ఈ కేసులో సప్నా గిల్‌తో పాటు మరో ముగ్గురికి ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో షా తన నిరాడంబరతను అతిక్రమించినందుకు' నటి సప్నా గిల్ కేసు పెట్దింది. ఈ విషయంలో పోలీసులు ఏ విధంగా స్పంధింస్తారో వేచి చూడాలి మరి.

Advertisement

Next Story