- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
17 ఏళ్ల బాలిక పై సందీప్ లామిచానే అత్యాచారం..?
X
దిశ, వెబ్‌డెస్క్: నేపాల్ క్రికెట్ కెప్టెన్ సందీప్ లామిచానే తనపై హోటల్‌లో అత్యాచారం చేశాడని 17 ఏళ్ల బాలిక ఆరోపించింది.17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై సందీప్ ఖాట్మండులోని హోటల్ గదిలో అత్యాచారానికి పాల్పడ్డాడని 17 ఏళ్ల బాలిక పోలీసులకు తెలిపింది. సందీప్.. గతంలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అడాడు. 22 ఏళ్ల అతను కెన్యాతో ద్వైపాక్షిక సిరీస్‌కు వెళ్లడానికి ఒక రోజు ముందు హోటల్ గదిలో తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
యువకుడి ప్రాణం తీసిన ఫోన్.. ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా ఏమైందంటే?
Advertisement
Next Story