క్రికెటర్ సోదరుడు హత్య

by Shyam |
క్రికెటర్ సోదరుడు హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఫిలాండర్ సోదరుడు టైరాన్ మృతిచెందాడు. ఇటీవల టైరాన్ కేప్‌టౌన్‌లోని తన ఇంటి సమీపంలో వాటర్ పంపిణీ చేస్తుండగా, ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయంపై ఫిలాండర్ స్పందిస్తూ… కాల్పులు ఎవరు జరిపారో తెలియడం లేదని, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని వెల్లడించారు.

Advertisement

Next Story