- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమ నగరంలో.. సౌందర్య ‘ప్రేమికుల రోజు’
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ తన మొదటి భర్తకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త విషగన్ వనంగముడిని 11 ఫిబ్రవరి, 2019న రెండో పెళ్లి చేసుకున్న సౌందర్య.. విషగన్‌తో కలిసి తమ వివాహ వార్షికోత్సాన్ని, ప్రేమికుల రోజును ‘ప్రేమ నగరంగా పిలువబడే పారిస్’లో సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. భర్తతో కలిసి ఈఫిల్ టవర్ దగ్గర సౌందర్య దిగిన ఫోటోను చూసిన అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా సౌందర్య .. రజినీకాంత్ కొచ్చాడియన్, ధనుష్ వీఐపీ2 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్‌గా, గ్రాఫిక్ డిజైనర్‌గా చాలా సినిమాలకు పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. మొదటి భర్త అశ్విన్ రామ్ కుమార్‌ను 2010లో పెళ్లి చేసుకున్న సౌందర్య.. 2017లో విడాకులు తీసుకుంది.