- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్ యజమానిని కంగారు పెట్టిన పాము.. అక్కడ దూరి మరీ
by Shyam |
X
దిశ సిద్దిపేట: ఓ పాము బైక్ యజమానిని కొద్ది సేపు కంగారు పెట్టించింది. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో బైక్ లోకి దూరిన పాము బైక్ యజమానిని హైరాన పట్టించింది. పొన్నాల గ్రామానికి చెందిన శ్రీనివాస్ సిద్దిపేట నుండి వారి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో బైక్ ముందు భాగంలో పాము తల కనిపించింది. దీంతో యజమాని కంగారు పడ్డారు. కొద్ది సేపటి తర్వాత శ్రీనివాస్ దాబా దగ్గర బండి ఆపారు. అనంతరం బక్రిచెప్యల, గ్రామానికి సంబంధించిన పాములు పెట్టే వ్యక్తికి ఫోన్ చేయడంతో, మెకానిక్ సాయంతో, పాములు బయటకు తీశారు. దీంతో బైక్ యజమాని ఊపిరి పీల్చుకున్నాడు.
Advertisement
- Tags
- baike
Next Story