- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుంజీలే పనిష్మెంట్
by Shyam |
X
దిశ, వరంగల్: కరోనా నివారణకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా కొందరు అస్సలు సహకరించడం లేదు. లాక్ డౌన్ విధించినప్పటికీ అనవసరంగా రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. అలాంటి వారిని కంట్రోల్ చేసేందుకు లాఠీలు ఝలిపించినా అంతగా ఫలితం ఉండట్లేదు. దీంతో వారిని శిక్షించేందుకు పోలీసులు సరికొత్త దారిని ఎంచుకుంటున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న యువకులను గుంజీలు తీయిస్తున్నారు. దీంతో ఘనపూర్ పోలీసులు ఇస్తున్న గుంజీల పనిష్మెంట్‌ను స్థానికులు హర్షిస్తున్నారు.
Tags: warangal, station ghanpur police, lock down, rules break, corona, virus, situps, punishments
Advertisement
Next Story