- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగపూర్ స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరం.. చిన్నారులపై ప్రభావం
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడి కోసం ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే, తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. సింగపూర్‌కు విమాన సర్వీసులు తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సింగపూర్ స్ట్రెయిన్ రకం వేరియంట్ చిన్నారులకు అత్యంత ప్రమాదకరమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
సింగపూర్ స్ట్రెయిన్ భారత్‌లోకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ స్ట్రెయిన్ కారణంగా దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలకు సైతం టీకా డ్రైవ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోడీకి కేజ్రీవాల్ కోరారు.
Advertisement
Next Story