- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రివాల్వర్తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య
by Anukaran |

X
దిశ, వెబ్ డెస్క్: సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా మధురవాడ గ్రే హౌండ్స్ ఎస్సైగా షణ్ముఖరావు(30) విధులు నిర్వహిస్తున్నారు. అయితే, శనివారం ఉదయం ఆయన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story