రాజీవ్ కనకాలకు ఛాలెంజ్ విసిరిన శ్రీరామ్, వర్ష

by Shyam |
రాజీవ్ కనకాలకు ఛాలెంజ్ విసిరిన శ్రీరామ్, వర్ష
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యమంలా సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నార్సింగిలో ‘ప్రేమ ఎంత మధురం’ షూటింగ్ లొకేషన్‌లో నటులు శ్రీరామ్, వర్ష సోమవారం మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగస్వాములు కావాలని జీ తెలుగు ఛానల్ హెడ్ అనురాధ, నటుడు రాజీవ్ కనకాల, కల్యాణ వైభోగం టీంకు శ్రీరామ్ చాలెంజ్ ని విసిరారు.

Advertisement

Next Story