- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆర్టీసీ బస్సులో.. ప్రయాణికులకు కరెంట్ షాక్
X
దిశ, వెబ్‌డెస్క్ : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సులో షాట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. విద్యత్ వైర్లు ఆర్టీసీ బస్సుకు తగిలి షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఈ ప్రమాదంలో నరసమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆర్టీసీ బస్సు కల్వకుర్తి నుంచి అచ్చంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారిస్తున్నారు.
Advertisement
Next Story