- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > Rajagopala Chidambaram : ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత
Rajagopala Chidambaram : ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత
by Sathputhe Rajesh |
X
దిశ, నేషనల్ బ్యూరో : భారత ప్రముఖ అణుశాస్త్రవేత్త రాజగోపాల చిందంబరం(89) శనివారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1936 నవంబర్ 11న చెన్నైలో ఆయన జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌తో బీఎస్సీ పూర్తి చేశారు. 1962లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్‌డీ సాధించారు. 1975లో పొక్రాన్-I, 1998లో పొక్రాన్-II అణు పరీక్షలలో ఆయన కీలక పాత్ర పోషించారు. బాబా ఆటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్) డైరెక్టర్‌గా, అణుశక్తి కమిషన్‌కు చైర్మన్‌గా సేవలందించారు. 1994-95లో అంతర్జాతీయ ఆటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గవర్నర్స్ బోర్డు చైర్మన్‌గా ఉన్నారు. ఆయన సేవలను గుర్తించి కేంద్రం ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషన్ పురస్కారాలతో సత్కరించింది.
Advertisement
Next Story