- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుఖ్‌కు దుబాయ్ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్..
దిశ, సినిమా : తనయుడు ఆర్యన్ ఖాన్ జైలుకు వెళ్లడంతో దాదాపు నెలరోజుల పాటు కంటిమీద కునుకులేకుండా ఉన్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు కాస్తా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఎంజాయ్ చేసిన ఆయన.. దుబాయ్ నుంచి అదిరిపోయే స్పెషల్ విష్ అందుకున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద భవనమైన బుర్జ్ ఖలీఫాపై ‘హ్యాపీ బర్త్ డే షారుఖ్ ఖాన్.. వి లవ్ యూ’ అంటూ కలర్‌ఫుల్ లైట్స్‌తో కలర్‌ఫుల్ విషెస్ అందించారు. తన స్నేహితుడు మొహమ్మద్ అలబ్బర్ ఈ సర్‌ప్రైజ్ ఇవ్వగా.. షారుఖ్ ట్విట్టర్‌లో థాంక్స్ చెప్పాడు. ప్రపంచంలోని అతిపెద్ద, ఎత్తైన స్క్రీన్‌పై తనను చూసుకోవడం ఆనందంగా ఉందన్నారు. తన నెక్స్ట్ మూవీ కన్నా ముందే తనను బిగ్గెస్ట్ స్క్రీన్‌పైకి తీసుకొచ్చిన ఫ్రెండ్‌కు ధన్యవాదాలు చెప్పాడు.
Happy birthday @iamsrk from the @noon family
كل عام وأنت بخير @iamsrk من عائلة نون pic.twitter.com/TIG3zURQjk
— Mohamed Alabbar محمد العبار (@mohamed_alabbar) November 2, 2021