- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పొత్తూరికి ప్రముఖుల నివాళి..
by Shyam |
X
ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఇరు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు పొత్తూరు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మట్లాడుతూ.. పత్రికా, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషిని, అందించిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పొత్తూరి అందించిన నైతిక మద్దతును కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
Tags: Senior journalist Pothuri venkateshwara rao, dies, mourning, cm jagan,kcr, etala rajendar, vijayasaireddy
Advertisement
Next Story