అహ్మద్ పటేల్ ఆరోగ్యం విషమం

by Shamantha N |
అహ్మద్ పటేల్ ఆరోగ్యం విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు కరోనా వైరస్‌ సోకడంతో ఇటీవల గురుగావ్‌లోని వేదాంత ఆస్పత్రికి తరలించారు. అక్టోబర్ 1 నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే అహ్మద్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story