సీఎస్ నీలం సాహ్నికి ఎస్ఈసీ లేఖ

by srinivas |   ( Updated:23 Nov 2020 11:17 AM  )
సీఎస్ నీలం సాహ్నికి ఎస్ఈసీ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎస్ నీలం సాహ్నికి ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. లేఖకు కోర్టు తీర్పు కాపీని జత చేసి పంపారు. రాజ్యాంగ బద్ద సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని లేఖలో ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ఆదేశించిన విషయాన్ని లేఖలో ఆయన ప్రస్తావించారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలనీ భావిస్తున్నట్టు లేఖలో మరోసారి ఆయన స్పష్టం చేశారు.

Next Story

Most Viewed