- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
6 లక్షల రూపాయల స్కాలర్‌షిప్ ఇస్తోన్న రిలయన్స్ ఫౌండేషన్
స్కాలర్‌షిప్: భారతదేశంలోని ప్రతిష్ఠాత్మ సంస్థ అయిన రిలయన్స్, దాని ఆధ్వర్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ మెరిట్, మెరిట్ కం మీన్స్ పద్ధతిలో దేశవ్యాప్తంగా ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 2022 -23 విద్యా సంవత్సరానికి గానూ కింది స్కాలర్షిప్‌లకు దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం స్కాలర్‌షిప్‌లు - 5100
1. అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు - 5000
2. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌లు - 100
అర్హత:
1. అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి 12వ తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారై ఉండాలి.
స్కాలర్‌షిప్ మొత్తం రూ. 2,00,000 చెల్లిస్తారు.
ఎంపిక: ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షలో మెరిట్ ఆదారంగా ఎంపిక చేస్తారు.
2. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 7.5 పాయింట్లతో అండర్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత సాధించాలి. లేదా గేట్ పరీక్షలో 550 నుంచి 1000 పాయింట్లు సాధించి పీజీలో చేరిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
స్కాలర్‌షిప్: రూ. 6,00,000 చెల్లిస్తారు.
ఎంపిక: ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షలో మెరిట్ సాధించాలి. అకడమిక్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2023.
వెబ్‌సైట్: https://scholarships.reliancefoundation.org