- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సర్పంచ్‌పై ఉగ్రవాదుల కాల్పులు
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కూల్గాంలోని వేసులో సర్పంచ్‌పై విచేక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో సర్పంచ్ సాజాద్ అహ్మద్ ఖండే తీవ్ర గాయలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కాశ్మీర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సర్పంచ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story