రొమాంటిక్ డేట్‌లో సచిన్ కూతురు సారా టెండూల్కర్.. ఆమెతో ఉన్నది ఎవరు.?

by Shyam |   ( Updated:2021-12-04 23:01:43.0  )
రొమాంటిక్ డేట్‌లో సచిన్ కూతురు సారా టెండూల్కర్.. ఆమెతో ఉన్నది ఎవరు.?
X

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో ఒకరు. సారా ఏ విధమైన కామెంట్స్, పోస్ట్ చేసిన అవి అత్యంత ప్రజాధరణను పొందుతాయి. అయితే అంతర్జాతీయ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌తో డెట్‌లో ఉన్నట్లు చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. కానీ వాటి‌పై వారు ఇద్దరు ఎప్పుడు స్పందించ లేదు.

అయితే ఇటివల సారా టెండూల్కర్ రొమాంటిక్ డేట్‌కు వెళ్లినట్లు పెట్టిన ఓ పోస్ట్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటో‌లో తన చేయిని ఎవ్వరో పట్టుకున్నట్లు కనిపించింది. కాగా ఈ పోస్ట్ చూసిన సచిన్, సారా టెండూల్కర్ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Advertisement

Next Story