- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను చాలామంది అలా చేశారు.. మూవీ ఆర్టిస్ట్ సన
దిశ, వెబ్ డెస్క్: మూవీ ఆర్టిస్ట్ సన.. ఈ పేరు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో సన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోంది. సినిమాలల్లో, సీరియల్స్ లలో ఎన్నో పాత్రలు పోషించి అభిమానులను మెప్పించగలిగింది. ఆమె ఏ పాత్రలో నటించినా అందులో లీనమైపోతారు. అయితే.. బుల్లితెరపై ఇప్పుడు బిజీబిజీగా గడుపుతున్న సనను ఇప్పుడెందుకు గుర్తుకుచేస్తున్నారని అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.
ఓ టీవీ ఛానెల్ వారు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సన పాల్గొన్నది. ఆ కార్యక్రమంలో సనను యాంకర్ ఓ ప్రశ్న అడిగారు. దీంతో ఆమె ఏడుస్తూ సమాధానమిచ్చింది. ఇప్పుడా విషయం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. సినిమా ఇండస్ట్రీలో మీకు ఎంతమంది సహాయం చేశారు అని అడుగగా.. దీనికి సన సమాధానమిస్తూ ఎమోషనల్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తనని చాలామంది మోసం చేశారని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది.