ఉ.సా మరణం తీరని లోటు

by Shyam |
ఉ.సా మరణం తీరని లోటు
X

దిశ సూర్యాపేట: ఎంతో మంది ఉద్యమకారులకు బహుజన ఉద్యమ పాఠాలు నేర్పిన బహుజన ఉద్యమ ఉపాధ్యాయుడు ఉ. సా మరణం తీరనిలోటని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు అన్నారు. శనివారం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైదులు మాట్లాడుతూ.. సామాజిక అణచివేతను వ్యతిరేకిస్తూ అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి, కరోనాతో పోరాడుతూ అమరుడు అయ్యాడని అన్నారు. ప్రజా సంఘాలు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed