- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ మళ్లీ దాని గురించే మాట్లాడాలనుకోవట్లేదు సమంత..
X
దిశ, వెబ్‌డెస్క్: ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ వేడుకకు సమంత హాజరైంది. ఈ సందర్భంగా తాను నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ గురించి, చైతు తో విడాకుల పై సామ్ ‘ఈటైమ్స్’తో చిట్ చాట్ లో మాట్లాడండి. మా విడాకుల గురించి తాను చెప్పదలచుకుంది అంతా అప్పుడే చేప్పేశాను అని చేప్పడానికి ఇంకా ఎం మిగల లేదని స్పష్టం చేసింది. మళ్లీ మళ్లీ ఆ విషయం గురించి మాట్లాడాలి అనుకోవడం లేదని సమంత గట్టిగా చెప్పింది. అలాగే ఫ్యామిలీ మ్యాన్ 2 లోని బోల్డ్ సీన్స్ గురించి కూడా స్పందించింది.
తన పాత్ర పై మొదట్లో తప్పుగా ప్రచారం చేశారని.. కాని పూర్తి సీరిస్ చేశాక వారికే అర్థం అయిందని చెప్పింది. అటువంటి ఛాన్స్ లు ప్రస్తుతం చాలా తక్కువ మందికి వస్తున్నాయి అంది. చివరగా తనకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది అని తన సంతోషాన్ని వ్యక్త పరిచింది సమంత.
Advertisement
Next Story