- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హిందీలోకి ‘మాస్టర్’ పీస్.. దళపతి పాత్రలో సూపర్‌స్టార్ మరిపిస్తాడా?
దిశ, సినిమా : కోలీవుడ్ ఫిల్మ్ ‘మాస్టర్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కొవిడ్ తర్వాత రిలీజైన సినిమాను చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారో రారో అనుకున్నప్పటికీ.. మూవీ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇళయ దళపతి విజయ్, విజయ్ సేతుపతి హీరో అండ్ విలన్లుగా కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగా.. ఈ ‘మాస్టర్’ పీస్‌ను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిర్మాత మురాద్ ఖేతాని, ఎండెమోల్ షైన్ సంస్థ రీమేక్ రైట్స్ సొంతం చేసుకోగా..
విజయ్ పాత్రలో నటించేందుకు సల్మాన్ ఖాన్‌ను అప్రోచ్ అయినట్లు సమాచారం. గత 30 రోజులుగా సల్మాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, ‘మాస్టర్’ కాన్సెప్ట్ నచ్చిన సల్లూ భాయ్.. హిందీ నేటివిటీకి తగినట్లుగా స్క్రిప్ట్ రెడీ చేయాలని సూచించారని తెలుస్తోంది. ప్రస్తుతం మేకర్స్ ఆ పనిలోనే ఉండగా, కథ పూర్తైన తర్వాత సినిమాలో నటించాలా లేదా అనే నిర్ణయం తీసుకుంటారట సల్మాన్.