- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీలి రంగు చీరలో కుందనపు బొమ్మలా సాయిపల్లవి
దిశ, సినిమా: సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి.. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. సహజ నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ భామ, ఫిదా తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో నాగచైతన్యతో కలిసి నటించిన ‘లవ్ స్టోరి’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. డైరెక్టర్, హీరోతో కలిసి మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది సాయిపల్లవి. ఇందుకోసం డిజైనర్ మృణాళిని రావు చేత బ్లూ కలర్ స్పెషల్ శారీ డిజైన్ చేయించుకున్న మలార్ బ్యూటీ.. తను నీలి రంగు చీరలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఇక సంప్రదాయ వస్త్రాల్లో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న సాయిపల్లవిని చూసి, నెటిజన్లు వెరీ క్యూట్ అని కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు సాయిపల్లవి తన చీరకట్టుతో సంప్రదాయ సౌరభాన్ని వెల్లివిరిసేలా చేసిందని ప్రశంసిస్తున్నారు. కాగా ఈ శారీ ఎంబ్రాయిడరీ వర్క్‌కే రూ.1 లక్ష ఖర్చయిందని తనే వెల్లడించింది. ఇక ఈ సినిమాతో పాటు తను నటించిన ‘విరాటపర్వం’ చిత్రం కూడా ఈ నెలలోనే విడుదల కాబోతుంది.