- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎల్బీనగర్‌లో రక్తపు మరకలు.. పనికోసం వచ్చి!
by Sumithra |
X
దిశ, పాలకుర్తి : హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తికి చెందిన యువకుడు పనికోసం నగరానికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకివెళితే.. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఎడవెళ్లి సాయి కిరణ్ (22) నగరంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్డు పనులకు కుదిరాడు.
కిరణ్ పనిలో భాగంగా హీరో గ్లామర్ బైక్ పై ఇద్దరిని ఎల్‌బీ నగర్‌లో దింపి తిరిగి సరూర్ నగర్ వైపు వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో సాయికిరణ్‌ను మార్గ మధ్యలో టిప్పర్ ఢీ కొట్టడంతో అక్కిడికి అక్కడే మరణించాడు. కిరణ్ మృతి గురించి తెలియడంతో దళిత కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది.
Advertisement
Next Story