- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్లు అంతా నా లవర్సే..
దిశ, వెబ్ డెస్క్: దేశంలోకి కరోనా వైరస్ సోకకముందు, సోషల్ మీడియాలో హంగామా సృష్టించిన సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్ ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. గతంలోనూ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి తనకు పెళ్లి అయిందనీ సంచలన వ్యాఖ్యలు చేయగా, అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతేగాకుండా తాను పలు సినిమాల్లో నటించానని, చాలా సినిమాలు వదిలేసానని కూడా చెప్పాడు. అంతేకాదు తాను త్యాగం చేస్తేనే ఎన్నో సినిమాలు మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి స్టార్ నటులకు వెళ్లాయని.. ఎన్నో సినిమాలకు డైలాగ్‌లు రాశానని, పాటలు పాడానని తన వ్యాఖ్యలతో హల్‌చల్ చేశాడు. దీంతో ఇతన్ని ఎక్కువగా ఫాలో అయిన వ్యక్తులు సునిశిత్‌కు సాక్రిఫైజింగ్ స్టార్ అనే బిరుదును ఇచ్చారు. అయితే తాజాగా గురువారం అతన్ని హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హీరోయిన్లు తనకు తెలుసంటూ సోషల్ మీడియాలో సునిశిత్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ స్టార్ హీరోయిన్లందరూ తన లవర్స్ అంటూ పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు సునిశిత్. సునిశిత్‌పై రాచకొండ కమిషనరేట్‌లో 2, కీసర కేసులు నమోదు అయ్యాయి.