- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెల 16 నుంచి విద్యాసంవత్సరం
X
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో నూతన విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తుంది. ఈ నెల 16 నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లను చేపట్టింది. పాఠశాలల నిర్వహణ, చేపట్టాల్సిన ఏర్పాట్లపై విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాధనలు అందించింది. 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధించేందుకు నిర్ణయించారు.
కరోనా ప్రభావంతో గతేడాదిలా విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ వ్యాధి వ్యాప్తి పూర్తిగా తగ్గితే జులై నెల నుంచి రోజు విడిచి రోజు పాఠశాలలను నడిపేందుకు ఆలోచనలు చేస్తున్నారు. జూన్ నెలాఖరు వరకు పరిస్ధితులు అదుపులోకి రానుండటంతో స్కూళ్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Next Story