- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో మంగళవారం తెల్లవారుజామున రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై దాడులు నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 6 ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు.
Next Story