- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. బీఎస్పీలో చేరిన RS ప్రవీణ్ కుమార్
X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఎస్పీలో చేరారు. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ సమక్షంలో బీఎస్పీ కండువా కప్పుకున్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ను తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా నియమించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. దళితబంధు కింద సీఎం కేసీఆర్ ఇచ్చే రూ.వెయ్యి కోట్లు ఎవరి డబ్బులని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము ఇవ్వడం కాదని, కేసీఆర్‌కు దళితులపై ప్రేమ ఉంటే సొంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెక్కాడితే కాని డొక్కాడని వారి కోసమే పదవి వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, బీఎస్పీ ద్వారా న్యాయం జరగాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు.
Advertisement
- Tags
- BSP
Next Story