- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రూ.లక్ష విలువ చేసే గుట్కా పట్టివేత..!
by Sumithra |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లక్ష రూపాయలు విలువ చేసే గుట్కాను గుర్తించారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. శాంతినగర్ ఈద్గా వద్ద షేక్ ఎజాజ్ అనే వ్యక్తి ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సంచుల్లో నిల్వ ఉంచిన రూ.లక్ష విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎజాజ్‌కు నిజామాబాద్ బస్టాండ్‌లో పాన్‌షాపులు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఎజాజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story